Director SS Rajamouli Launched The Telugu Logo Of 'Brahmastra' | Filmibeat Telugu

2019-03-11 1

Bollywood most awaited movie Brahmastra.Brahmastra is directed by Ayan mukerji and Pritam Chakraborty Musical's. Starring with Big B Amitabh bachan,Ranbir kapoor,Aliabhatt,Tollywood star King nagarjuna.Today Brahmastra movie Telugu logo launched by the Bahubali director SS Rajamouli.
#Amitabh
#Ranbirkapoor
#Aliabhatt
#Kingnagarjuna
#Brahmastra
#Ayanmukerji

బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మాత కరణ్ జోహర్ రూపొందిస్తున్న చిత్రం బ్రహ్మస్త్ర. రణ్‌బీర్ కపూర్, అలియాభట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆయన్ ముఖర్జి దర్శకుడు. ఈ చిత్రానికి హీరు జోహర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా, రణ్‌బీర్ కపూర్, ఆయన్ ముఖర్జీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న ఈ చిత్రం తెలుగులోకి డబ్ అవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు లోగోను ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి విడుదల చేశాడు.